Closed Bug 702543 Opened 13 years ago Closed 11 years ago

Need to improve support for Telugu language firefox

Categories

(Mozilla Localizations :: te / Telugu, defect)

x86_64
Windows 7
defect
Not set
major

Tracking

(Not tracked)

RESOLVED FIXED

People

(Reporter: shanmukhan, Assigned: k.meetme)

Details

User Agent: Mozilla/5.0 (Windows NT 6.1; rv:8.0) Gecko/20100101 Firefox/8.0 Build ID: 20111104165243 Steps to reproduce: I am using Mozilla Firefox 8.0 Telugu language build. Menu bar still needs to be updated with Telugu words instead of English words. Actual results: Everthing is coming in Telugu language but most the words are English. Expected results: 1. టాబ్(Tab) should be replaced with - (బుడిపె/కొన) 2. తర్వాతి(Next - Search bar) should be replaced with (తదుపరి) There are so many words which needs to be replaced with pure Telugu words. Please let me know how to change them into Telugu. Is there any config file which can be updated?
Severity: normal → major
Component: Menus → te / Telugu
Product: Firefox → Mozilla Localizations
QA Contact: menus → telugu.te
Version: 8 Branch → unspecified
In 'About Firefox', There is one word ఆశక్తి which is wrong, correct one is ఆసక్తి.
Hi, ఆశక్తి has been corrected to ఆసక్తి. It will get updated on next build.
Assignee: nobody → kkrothap
(In reply to shanmukhan from comment #0) > User Agent: Mozilla/5.0 (Windows NT 6.1; rv:8.0) Gecko/20100101 Firefox/8.0 > Build ID: 20111104165243 > > Steps to reproduce: > > I am using Mozilla Firefox 8.0 Telugu language build. > > Menu bar still needs to be updated with Telugu words instead of English > words. > > > > Actual results: > > Everthing is coming in Telugu language but most the words are English. > > > Expected results: > > 1. టాబ్(Tab) should be replaced with - (బుడిపె/కొన) > 2. తర్వాతి(Next - Search bar) should be replaced with (తదుపరి) > There are so many words which needs to be replaced with pure Telugu words. > > Please let me know how to change them into Telugu. > Is there any config file which can be updated? I think transliteration would be fine for words ఫైల్(File) విండో(Window) టాగ్(Tag) టాబ్(Tab). There are so many occurrences for తర్వాతి, will change them all to తదుపరి soon. Thanks, Krishna.
Goto Tools->Options->Tabs last option is ముదస్తుదర్శనములను but it should be 'ముందస్తు దర్శనములను'
In Telugu Firefox Goto Tools->Options->Tabs last option is ముదస్తుదర్శనములను but it should be 'ముందస్తు దర్శనములను'
In Telugu firefox: సరిచేయు మెనూ -> చేయవద్దు Edit Menu -> Undo For Undo Correct Telugu word is రద్దుచేయు. Undo కి రద్దుచేయు అనేది సరియైన పదం (చేయవద్దు తప్పు)
Hardware: x86 → x86_64
(In reply to shanmukhan from comment #5) > In Telugu Firefox > > Goto Tools->Options->Tabs > last option is ముదస్తుదర్శనములను > but it should be 'ముందస్తు దర్శనములను' beta నందు సరిదిద్ద బడింది.
(In reply to shanmukhan from comment #6) > In Telugu firefox: > > సరిచేయు మెనూ -> చేయవద్దు > Edit Menu -> Undo > > For Undo Correct Telugu word is రద్దుచేయు. > Undo కి రద్దుచేయు అనేది సరియైన పదం (చేయవద్దు తప్పు) మీరన్నది నిజమే! cancel కూడా రద్దుచేయి వాడుచున్నాము. ఈ రెంటికీ వొకే పదాన్ని వాడుకుందామా, లేక విడివిడి పదాలు యేమైనా సూచించగలరా. ధన్యవాదములు, కృష్ణ.
ఫైర్ ఫాక్స్ -> వెబ్ అభివృద్ధికారి -> అక్షరపు ఎన్కోడింగ్ -> ఎక్కువ ఎన్కోడింగ్స్ 'మరిన్ని ఎన్కోడింగ్స్' అయితే బాగుంటుంది(ఎన్కోడింగ్ కి తెలుగు పదం రాస్తే ఇంకా బాగుంటుంది). కృష్ణ గారూ, మీరు telugupadam@googlegroups.com లో చేరొచ్చు కదా...
(In reply to Krishna Babu K from comment #3) > (In reply to shanmukhan from comment #0) > > User Agent: Mozilla/5.0 (Windows NT 6.1; rv:8.0) Gecko/20100101 Firefox/8.0 > > Build ID: 20111104165243 > > > > Steps to reproduce: > > > > I am using Mozilla Firefox 8.0 Telugu language build. > > > > Menu bar still needs to be updated with Telugu words instead of English > > words. > > > > > > > > Actual results: > > > > Everthing is coming in Telugu language but most the words are English. > > > > > > Expected results: > > > > 1. టాబ్(Tab) should be replaced with - (బుడిపె/కొన) > > 2. తర్వాతి(Next - Search bar) should be replaced with (తదుపరి) > > There are so many words which needs to be replaced with pure Telugu words. > > > > Please let me know how to change them into Telugu. > > Is there any config file which can be updated? > > I think transliteration would be fine for words ఫైల్(File) విండో(Window) > టాగ్(Tag) టాబ్(Tab). > There are so many occurrences for తర్వాతి, will change them all to తదుపరి > soon. > > Thanks, > Krishna. File -> కవిలె Page -> పేజీ -> పుట అయితే బాగుంటుంది. -- వాడుతూ వుంటే అదే అలవాటైపోతుంది కదండీ, కొత్తలో నాకు(చాలా మందికి) Tab, Session అంటే అర్థం అయ్యేవి కావు.
ఫైర్ ఫాక్స్ - ఇప్పుడు సింక్ అవుము (Sync now) 'ఇప్పుడు ఏకీకరించుము' / 'సేవిక(Server) తో ఏకీకరించుము' అనేది ఎలావుందంటారు?
తెలుగుపదం గుంపు నుంచి కొన్ని మార్పులు 1. adds-on అన్నవి కొత్తగా చేరే అనుబంధాలు గనుక, వాటిని "అనుబంధాలు" అంటే బాగుంటుందా? 2. ఫైల్ తెరువు బదులుగా - కవిలె తెరువుము 3. exceptions" కి మినహాయింపులు / ప్రత్యేకములు సరిపోతుంది. 4. లింక్ బదులుగా లంకె ------- ఐచ్ఛికాలు -> అధునాతన -> ఎన్క్రిప్షన్ --> ఎన్క్రిప్షన్ బదులుగా 'నిగూహనం'
ఫైర్‌ఫాక్స్->ఇష్టాంశములు -> ఈ పేజీని యిష్టాంశముచేయండి, ఇష్టాంశములసాధనములపట్టీ(స్పేస్ లేదు) "ఇష్టాంశముల సాధనముల పట్టీ" అనే కన్నా "ఇష్టాంశముల పట్టీ' అంటే సరిపోతుంది అనుకుంటున్నా. అలాగే, ఫైర్‌ఫాక్స్-> ఐచ్ఛికాలు -> నెవిగేషను సాధనముల పట్టీ : "నెవిగేషను పట్టీ" అంటే సరిపోతుంది.
(In reply to shanmukhan from comment #9) > ఫైర్ ఫాక్స్ -> వెబ్ అభివృద్ధికారి -> అక్షరపు ఎన్కోడింగ్ -> ఎక్కువ > ఎన్కోడింగ్స్ > 'మరిన్ని ఎన్కోడింగ్స్' అయితే బాగుంటుంది(ఎన్కోడింగ్ కి తెలుగు పదం రాస్తే ఇంకా > బాగుంటుంది). > > కృష్ణ గారూ, మీరు telugupadam@googlegroups.com లో చేరొచ్చు కదా... 'ఎక్కువ' ను 'మరిన్ని' గా beta నందు మార్చడం జరిగింది.
(In reply to shanmukhan from comment #13) > ఫైర్‌ఫాక్స్->ఇష్టాంశములు -> ఈ పేజీని యిష్టాంశముచేయండి, > ఇష్టాంశములసాధనములపట్టీ(స్పేస్ లేదు) > > "ఇష్టాంశముల సాధనముల పట్టీ" అనే కన్నా "ఇష్టాంశముల పట్టీ' అంటే సరిపోతుంది > అనుకుంటున్నా. > అలాగే, ఫైర్‌ఫాక్స్-> ఐచ్ఛికాలు -> నెవిగేషను సాధనముల పట్టీ : "నెవిగేషను > పట్టీ" అంటే సరిపోతుంది. beta నందు మార్పులు చేసాను.
www.mozilla.org/te/firefox/8.0.1/firstrun/ నందు addons కి పొడిగింతలు అని వాడారు, అలాగే ఫైర్‌ఫాక్స్‌ విహారిణిలో కూడా 'యాడ్-ఆన్స్' బదులుగా 'పొడిగింతలు' plug-in కి బదులుగా 'చొప్పింతలు' వాడవచ్చు కదా.
ఐచ్ఛికాలు->ప్రైవసీ బదులు 'గోప్యత' వుంచవచ్చు కదా... నెవిగేషను పట్టీ బదులుగా 'గమనసూచి పట్టీ' ...
download cofirmation window లో 1. 'ఏది ఒక': is a binary file అని వస్తోంది. 'ఇది ఒక' అని వుండాలి. 2. ఫైర్‌ఫాక్స్ ఈ ఫైల్‌తో ఏమి చెయ్యాలి అని వుంది 'ఫైర్‌ఫాక్స్ ఈ ఫైల్‌ని ఏమి చెయ్యాలి' అని వుండాలి.
(In reply to shanmukhan from comment #16) > www.mozilla.org/te/firefox/8.0.1/firstrun/ నందు addons కి పొడిగింతలు అని > వాడారు, అలాగే ఫైర్‌ఫాక్స్‌ విహారిణిలో కూడా 'యాడ్-ఆన్స్' బదులుగా 'పొడిగింతలు' > plug-in కి బదులుగా 'చొప్పింతలు' వాడవచ్చు కదా. బీటా నందు సరిదిద్ద బడినాయి.
(In reply to shanmukhan from comment #18) > ఐచ్ఛికాలు->ప్రైవసీ బదులు 'గోప్యత' వుంచవచ్చు కదా... > నెవిగేషను పట్టీ బదులుగా 'గమనసూచి పట్టీ' ... changes added in beta.
(In reply to shanmukhan from comment #20) > download cofirmation window లో > 1. 'ఏది ఒక': is a binary file అని వస్తోంది. > 'ఇది ఒక' అని వుండాలి. > 2. ఫైర్‌ఫాక్స్ ఈ ఫైల్‌తో ఏమి చెయ్యాలి అని వుంది > 'ఫైర్‌ఫాక్స్ ఈ ఫైల్‌ని ఏమి చెయ్యాలి' అని వుండాలి. బీటా నందు సరిదిద్ద బడినాయి.
దింపుకోలు గవాక్షం (Download Window)లో 'సమయ శేషం తెలీదు' అని వస్తుంది, దాని కన్నా 'సమయ శేషం తెలియదు' అనేది బాగుంది కదా... (తెలుగుపదం గుంపు నుంచి)
దింపుకోలు గవాక్షం (Download Window)లో 'తెలియని సమయం మిగిలివుంది' అని వస్తుంది, దాని కన్నా 'సమయ శేషం తెలియదు' అనేది బాగుంది కదా... (తెలుగుపదం గుంపు నుంచి)
Firefox sync key -> save to html file. HTML content ఈ కీ లేకుండా, మీ వ్యక్తిగత సమాచారము యెవరైనా యెన్కోడ్ చేయుటకు సంవత్సరాలు పడుతుంది. --> అని వుంది, డీకోడ్ చేయుటకు అని వుండాలి. మీ కీ యొక్క నకలు మేము కలిగివుండుము. --> కలిగి వుండము అని వుండాలి.
forward button దగ్గర --> ఒక పేజీ ముందుకు 'వెళ్ళము' అని వుంది. 'వెళ్ళుము' అని వుండాలి. ఇట్లు షణ్ముఖన్
1. ఐచ్ఛికాలు->సాధారణ->ఫైర్‌ఫాక్స్ ప్రారంభమైనప్పుడు -> 'చివిరిసారి నుండి నావిండోలను మరియు టాబ్‌లను చూపించు' :: 'లోగడ విండోలను మరియు టాబ్‌లను చూపించు' /('లోగడ కిటికీలను మరియు టాబ్‌లను చూపించు') /(చివరిసారి నుండి) 2. ఐచ్ఛికాలు->అధనాతన->సాధారణ->సిస్టమ్ అప్రమేయాలు-> 'ప్రారంభ అన్వేషణి' బదులుగా ప్రారంభ విహారిణి అయితే ఎలా వుంటుంది 3. ఐచ్ఛికాలు->అధనాతన->నెట్వర్క్-> 'ఫైర్‌ఫాక్స్ ఎలా ఇంటర్నెట్‌కు' బదులుగా 'ఎలా అంతర్జాలమునకు' 4. ఐచ్ఛికాలు->అధనాతన->నవీకరణ -> 'ఎప్పుడు ఫైర్‌ఫాక్స్కు నవీకరణలు కనబడినప్పుడు' -> 'ఫైర్‌ఫాక్స్‌కు నవీకరణలు కనబడినప్పుడు' 5. ఐచ్చికాలు అని వుంది -> ఐచ్ఛికాలు అని వుండాలి 6. ఐచ్ఛికాలు-> సింక్ -> 'నావి ఇవి సింక్ చేయండి' -> 'క్రింది వాటిని సింక్ చేయండి' 'కంప్యూటర్ నామము' -> సంగణకము పేరు ఇట్లు షణ్ముఖన్
Ubuntu->firefox లో Exit కు 'నిష్క్రమించు' అని వుంది, windows->firefox లో 'బయటకు' అని వుంది. విండోస్ లో కూడా, నిష్క్రమించు అని వుంటే బాగుంటుంది కదా...
ఫైర్ఫాక్స్ 9.0 లో ఈ మార్పులు లేవండీ, కొంచెం చూడగలరు. (In reply to Krishna Babu K from comment #23) > (In reply to shanmukhan from comment #20) > > download cofirmation window లో > > 1. 'ఏది ఒక': is a binary file అని వస్తోంది. > > 'ఇది ఒక' అని వుండాలి. > > 2. ఫైర్‌ఫాక్స్ ఈ ఫైల్‌తో ఏమి చెయ్యాలి అని వుంది > > 'ఫైర్‌ఫాక్స్ ఈ ఫైల్‌ని ఏమి చెయ్యాలి' అని వుండాలి. > > బీటా నందు సరిదిద్ద బడినాయి.
నేనూ గమనించానండి, బహుశా నేను మార్పులు చేసి సమర్పించిన ఫైళ్ళు గడువు దాటిన తరువాతి వాటిగా పరిగణించబడినట్లు వున్నాయి! నేను మరలా వాటిని ప్రస్తుత బీటానందు ప్రవేశపెట్టి తరువాతి విడుదలలోనైనా వుండునట్లు చూస్తాను. ధన్యవాదములు, కృష్ణ.
ఐచ్ఛికాలు-అధునాతన-నవీకరణ మెత్తం ఇంగ్లీషులో వుందండీ... అలాగే 24,25,26,27,28,29 కామంట్లను కూడా ఒకసారి చూడగలరు.
31 నందు చెప్పినట్లు, నేను ఫైళ్ళను యిప్పటికే కమిట్ చేసాను. http://hg.mozilla.org/releases/l10n/mozilla-release/te/ http://hg.mozilla.org/releases/l10n/mozilla-release/te/ నందు మార్పులను చూడగలరు. మీరన్నట్లు 24,25,26,27,28,29 కామంట్ల నందలి సూచనలను కూడా వర్తింపచేసి మరలా కమిట్ చేస్తాను!
(In reply to Krishna Babu K from comment #33) > 31 నందు చెప్పినట్లు, నేను ఫైళ్ళను యిప్పటికే కమిట్ చేసాను. > http://hg.mozilla.org/releases/l10n/mozilla-release/te/ > http://hg.mozilla.org/releases/l10n/mozilla-release/te/ నందు మార్పులను > చూడగలరు. > > మీరన్నట్లు 24,25,26,27,28,29 కామంట్ల నందలి సూచనలను కూడా వర్తింపచేసి మరలా > కమిట్ చేస్తాను! పై లంకెలలో వొకటి http://hg.mozilla.org/releases/l10n/mozilla-beta/te/ గా వుండాలి, పొరబాటున రెండు మార్లూ వొకే లంకె యిచ్చాను.
on-line/off-line :: జాలనిహిత/జాలరహిత పదాలను(తెలుగుపదం గుంపు నుంచి) పరిశీలించగలరు.
24,25,26,27,28,29 వ్యాఖ్యానాలలో కోరిన మార్పులను చాలావరకు చేసాను. ఇక్కడ గమనించండి http://hg.mozilla.org/releases/l10n/mozilla-aurora/te/rev/a29cc4202e6e ధన్యవాదములు, కృష్ణ.
I too would like to join this localization project. How should I register?
Status: UNCONFIRMED → ASSIGNED
Ever confirmed: true
Changes made according to the suggestions. For further more suggestions please go by http://mozilla.locamotion.org/te/firefox/ Thanks, Krishna.
Status: ASSIGNED → RESOLVED
Closed: 11 years ago
Resolution: --- → FIXED
Thank you for resolving this bug. Please continue to contribute your translations on pootle http://mozilla.locamotion.org/te
You need to log in before you can comment on or make changes to this bug.